Sunil Narine, the Kolkata Knight Riders player, has been reported for bowling with a Suspected Bowling Action during his side's IPL 2020 match against Kings XI Punjab at Abu Dhabi.
#IPL2020
#KXIPvsKKR
#SunilNarine
#KolkataKnightRiders
#SunilNarineSuspectBowlingAction
#KingsXIPunjab
#KLRahul
#DineshKarthik
#MayankAgarwal
#RaviBishnoi
#MohammedShami
#EionMorgan
#ArshdeepSingh
#Cricket

ఎమిరేట్స్ రాజధాని అబుధాబిలో కోల్‌కత నైట్ రైడర్స్‌తో గెలిచి తీరాల్సిన మ్యాచ్‌ను కూడా ఓడిపోయింది పంజాబ్ టీమ్. ఈ మ్యాచ్‌లోకోల్‌కత సునీల్ నరైన్ కీలకమైన రెండు వికెట్లను పడగొట్టాడు. పొదుపుగా బౌలింగ్ చేశాడు. ప్రత్యేకించి- 18, 20వ ఓవర్‌లో పంజాబ్ బ్యాట్స్‌మెన్ల దూకుడుకు కళ్లెం వేయగలిగాడు.